రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’. ఈ మూవీలో రష్మిక గోండు తెగకు చెందిన గిరిజన మహిళ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె నక్సలైట్ పాత్రలో కనిపించనున్నట్లుగా సమాచారం. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
గోండు మహిళ పాత్రలో...
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 18, 2026, 11:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)