బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సూర్య‌, జ్యోతిక వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్.. ఫోటోలు వైరల్‌

1 గంట క్రితం

surya.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 06:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరో సూర్య‌, హీరోయిన్ జ్యోతిక 20వ వివాహ వార్షికోత్స‌వాన్ని ఎంతో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆప్త మిత్రుల సమక్షంలో చర్చిలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సూర్య, జ్యోతిక మరోసారి ఉంగరాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా సన్నిహితులు ఈ జంటపై పూలవర్షం కురిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Surya-jyothika-20th-wedding-anniversary-celebration-photos-18.jpg

Surya-jyothika-20th-wedding-anniversary-celebration-photos-2.jpg

rya-jyothika-20th-wedding-anniversary-celebration-photos-3.jpg

Surya-jyothika-20th-wedding-anniversary-celebration-photos-4.jpg

Surya-jyothika-20th-wedding-anniversary-celebration-photos-5.jpg

Surya-jyothika-20th-wedding-anniversary-celebration-photos-26.jpg

Surya-jyothika-20th-wedding-anniversary-celebration-photos-19.jpg

Surya-jyothika-20th-wedding-anniversary-celebration-photos-10.jpg



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్