చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో గురువారం ఆయన తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ (టిఎన్‌ఎస్‌టిసి)కి చెందిన 300 బస్సులను ప్రారంభించారు. అనంతరం బస్సులో కొంతదూరం ప్రయాణించారు. బస్సులో ప్రయాణికులతో మాట్లాడారు.
ప్రభుత్వ బస్సులో ప్రయాణించిన తమిళనాడు సిఎం
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 25, 2026, 05:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)