mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం పొలిట్‌‌బ్యూరో భేటీ

1 గంట క్రితం

cpm politburo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 01:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్‌‌బ్యూరో సమావేశం ఇక్కడి ప్రధానకార్యాలయమైన ఎకె గోపాలన్‌ ‌భవనంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమావేశం శనివారం ముగుస్తుంది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన పోస్టు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్