విజయవాడ : ఏపీఎస్ఆర్టీసీ పరిరక్షణ సదస్సు విజయవాడలోని బాలోత్సవ భవనంలో జరిగింది. విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలని, పెనాకిల్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సదస్సు డిమాండ్ చేసింది.
19 గంటల క్రితం

ప్రచురించబడింది జులై 24, 2026, 10:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కామెంట్‌లు (0)