పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్లోని జాదవపూర్ లో దసరా ఉత్సవం సందర్భంగా సిపిఎం నిర్వహిస్తున్న బుక్ స్టాల్స్ పై బుల్డోజర్ తో దాడి చేయటానికి ప్రయత్నం చేసిన బెంగాల్ ప్రభుత్వ దుర్మార్గపు చర్యలు స్థానిక ప్రజలు ఎదుర్కొని నిలిచారు. పుస్తక ప్రదర్శనను యధావిధిగా కొనసాగించారు.
Video - బెంగాల్లో బిజెపి ప్రభుత్వ అరాచకాలను ఎదిరిస్తున్న ప్రజలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026, 01:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)