సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Videos - ఢిల్లీలో గర్జించిన అడవి బిడ్డలు

1 గంట క్రితం

Videos – Children of the forest roar for Adivasi rights
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 04:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆదివాసి హక్కులకై గర్జించిన అడవి బిడ్డలు .... వేలాది మందితో ఢిల్లీ సాయి పార్కులో ధర్నా, ప్రదర్శన

'భూమి అడవులు మావి ... ఆదాని అంబానీవి కావు' షెడ్యూల్ ప్రాంతాల్లో హక్కులు అమలు జరపాల్సిందే.

ఆదివాసీ సంస్కృతి పై హిందుత్వాన్ని రుద్దడం ప్రతిఘటిస్తాం రాజ్యాంగం కల్పించిన ఆదివాసి హక్కుల రక్షణకై ప్రతిఘటన పోరాటాలు ఉదృతం చేస్తాం.

డిల్లీలో ఆదివాసుల గర్జన

భగత్ సింగ్ పార్క్ వద్ద ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం ఆదివాసుల ధర్నా, పాల్గొన్న సిపిఎం సీనియర్ నాయకులు బృందా కారత్



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్