mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓపెన్ ఎఐ ఇండియా ఎండిగా ప్రభ్‌జీత్ సింగ్ నియామకం

3 రోజుల క్రితం

open ai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 11:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఉబర్ ఇండియా ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన ప్రభ్‌జీత్ సింగ్, చాట్ జిపిటి అనుబంధ సంస్థ ఓపెన్ ఎఐలో చేరనున్నారు. సెప్టెంబర్ నుండి ఆయన ఓపెన్ ఎఐ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆసియా పసిఫిక్ ఎండీ కిరణ్ మణికి రిపోర్ట్ చేస్తారని సంస్థ శుక్రవారం ప్రకటించింది. భారతదేశంలో ఓపెన్ ఎఐ వినియోగదారుల వృద్ధి, ఎంటర్‌ప్రైజ్ అడాప్షన్, భాగస్వామ్యాలు, ప్రభుత్వ సంబంధాలను ప్రభ్‌జీత్ పర్యవేక్షిస్తారు. ఐఐటి కాన్పూర్, ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన ప్రభ్‌జీత్ సింగ్ దాదాపు పదేళ్ల పాటు ఉబర్ ఇండియా అండ్ సౌత్ ఏషియా వ్యాపార వృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్