గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జపాన్‌‌తో భారత్‌ నమ్మకమైన భాగస్వామ్యం

3 గంటల క్రితం

japan prime minister
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 01:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : భారత్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌ ‌ప్రధానమంత్రి సనే తకైచి ‌ఢిల్లీకి చేరుకున్నారు. ఆమె గురువారం ఢిల్లీలోని హైదరాబాద్‌ ‌హౌస్‌‌లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకోనున్నారు. ఈ చర్చలు విశ్వాసంపై ఆధారపడిన ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మరో ముందడుగుగా నిలవనున్నాయి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌ ‌తన ఎక్స్‌ ‌పోస్టులో పేర్కొన్నారు. ఈ సమావేశానికి విదేశాంగ శాఖా మంత్రి ఎస్‌. జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌తోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్