మన్యం : దారపాడు పంచాయతీ సిపిఎం అభ్యర్థి హారిక సరోజినీ 119 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. మొత్తం ఓట్లు 9 : 40.
సిపిఎం 529, ఓటమి అభ్యర్థి ఊయక సునీత 410, మెజార్టీ 119, 8 వార్డులలో నాలుగు వార్డులు ఏకీగ్రీవమయ్యాయి.
2 గంటల క్రితం

ప్రచురించబడింది నవం 29, 2026, 04:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కామెంట్‌లు (0)