శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంటూరు మేయర్‌ అభ్యర్ధిగా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ

1 గంట క్రితం

local
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 09:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఒంగోలు అభ్యర్ధిగా నల్లమల్లి శ్రీశిల్ప

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: గుంటూరు మేయర్‌ అభ్యర్ధిగా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, ఒంగోలు అభ్యర్ధిగా నల్లమల్లి శ్రీశిల్పను టిడిపి ప్రకటించింది. వీటితో పాటు 10 మున్సిపాల్టీలకు చైర్మన్‌ అభ్యర్ధులను టిడిపి శనివారం ప్రకటించింది. చీమకుర్తి అభ్యర్ధిగా సిద్దా సుధాకర్, కనిగిరి నుంచి అచ్చాల తిరుపతమ్మ, మండపేటకు వేగుళ్ల అజయ్ కుమార్, నూజివీడు అభ్యర్ధిగా బర్రె ఇళయరాజా, పలమనేరుకు సి రాజ్యలక్ష్మి, పార్వతీపురం అభ్యర్ధిగా బెలగాం కరుణ, పిడుగురాళ్ల నుంచి షేక్ బాబావలి, పుంగనూరు అభ్యర్ధిగా నయీమా తాజ్, సత్తెనపల్లికి మార్రెళ్ల రామాంజనేయులు, వినుకొండ అభ్యర్ధిగా చెరుకుంపాలెం షమీమ్ ఖాన్‌‌ను ప్రకటించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్