శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఎం చంద్రబాబుతో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి భేటీ..

2 గంటల క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 10:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి మోహన్‌ ‌యాదవ్‌ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో శనివారం ఈ భేటీ జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మోహన్‌ ‌యాదవ్‌ ‌చంద్రబాబును కలిశారు. ఆయనకు చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ‌స్వాగతం పలికారు. రాజధాని అమరావతి నిర్మాణం సహా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చంద్రబాబు యాదవ్‌‌కు వివరించారు. మంత్రి లోకేష్‌ ‌యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్