గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చంద్రబాబు నివాసానికి పవన్‌

35 నిమిషాల క్రితం

Pawan visits Chandrababus residence
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 12:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఎపి సిఎం చంద్రబాబు నివాసానికి గురువారం డిప్యూటి సిఎం పవన్ ‌కల్యాణ్ వెళ్లారు. మున్సిపల్‌ ఎన్నికల పై సుప్రీం కోర్టు ఆదేశాలు, తాజా పరిణామాలపై, స్థానిక ఎన్నికల్లో రెబల్స్‌ వ్యవహారంపైనా సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలపైనా వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. సిఎం నివాసానికి పవన్‌ ఎలాంటి సెక్యూరిటీ, కాన్వాయ్‌ లేకుండా ఒంటిరిగా వచ్చి కొద్దిసేపు చంద్రబాబుతో చర్చించిన అనంతరం తిరిగి వెళ్లిపోయారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్