కాకినాడ : టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను కాకినాడలోని ఆసుపత్రికి తరలించి ఐసియు లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు డాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపి సానా సతీష్ బాబు ఆసుపత్రికి వెళ్లి యనమలకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు.
యనమల రామకృష్ణుడుకు తీవ్ర అస్వస్థత
24 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 12:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)