ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగిసిన ‘పుర’ పోరు

1 గంట క్రితం

Pura municipal election polling concludes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 05:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఎపి లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. పోలింగ్‌ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఉదయం 7 గంటల నుంచే ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. నవంబర్‌ 3 న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్