గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

డిగ్రీ కాలేజి విద్యార్దినికి కేరళ యూనివర్సిటీలో సీటు

3 గంటల క్రితం

ganapavaram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 03:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- గణపవరం : గణపవరం డిగ్రి కాలేజీకి చెందిన సంకు చైత్రవాణి కేరళ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో ఎంఎస్‌సి రసాయన శాస్త్రంలో సీటు పొందింది. ఈ వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ పి నిర్మలాకుమారి గురువారం వెల్లడించారు. గణపవరం గ్రామానికి కళాశాలకు పేరు తెచ్చిన చైత్రవాణిని ఆమె అభినందించారు. ఈకార్యక్రమంలో రసాయన శాస్త్ర అద్యాపకులు ఎన్ వి ఎన్ బి శ్రీనివాస్ రావు , షేక్ మెయిన్ అన్సారీ, జి వెంకటరమణ, వైస్ ప్రిన్సిపాల్ కె స్వరూప రాణీ, గణేష్ కుమార్ పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్