గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘జెడ్‌‌పి’కసరత్తు కొలిక్కి..

10 నిమిషాల క్రితం

tdp.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 12:57 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ల జాబితా ప్రకటించిన టిడిపి

  • నేడు ఎన్నిక

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కూటమిలో జెడ్‌పి చైర్మన్‌, వైస్‌ ‌ఛైర్మన్‌‌ పదవుల పంపిణీ ప్రక్రిమ కొలిక్కి వచ్చింది. పలు దఫాలుగా జరిపిన చర్చల అనంతరం గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత జెడ్‌‌పి ఛైర్మన్‌‌, వైస్‌ ‌ఛైర్మన్‌‌ల స్థానాలను కూటమి పార్టీల వారీగా ఖరారు చేసినట్లు టిడిపి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలోనే టిడిపి ఛైర్‌‌పర్సన్‌, వైస్‌ ‌ఛైర్‌‌పర్సన్‌ల పేర్లను సైతం విడుదల చేసింది. తెలుగుదేశానికి 22 జెడ్‌‌పి ఛైర్మన్‌‌లను, 20 వైస్‌ ‌ఛైర్మన్‌ ‌పోస్టులను, జనసేనకు 4 ఛైర్మన్‌, 5 వైస్‌ ‌ఛైర్మన్‌, బిజెపికి ఒక ఛైర్మెన్, రెండు వైస్‌ ‌ఛైర్మెన్లను కేటాయించినట్లు టిడిపి పేర్కొంది. రాత్రి ఒంటి గంట సమయానికి జనసేన, బిజెపిలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. నేడు ఛైర్మన్‌, వైస్‌ ‌ఛైర్మన్‌‌ల ఎన్నిక జరగనుంది.

జిల్లాల వారీగా ఇలా

​

1. శ్రీకాకుళం

ఛైర్మన్ : అభ్యర్థి ప్రకటించలేదు (జనసేన)

వైస్ ఛైర్మన్ : గుంటు విజయ్ కుమార్ (టిడిపి)

​

2. విజయనగరం

ఛైర్మన్‌ : మజ్జి సిరి సహస్ర (టిడిపి)

వైస్ ఛైర్మన్‌ : పసల నీరజ (టిడిపి )

​

3. పార్వతీపురం మన్యం

ఛైర్మన్‌: అభ్యర్థి ప్రకటించలేదు (జనసేన)

వైస్ ఛైర్మన్‌ : వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ (టిడిపి)

​

4. విశాఖపట్నం

:ఛైర్మన్‌ గాడు అలివేణి (టిడిపి )

వైస్ ఛైర్మన్‌: సుకవాసి అజయ్ ఎ.ఎన్. (టిడిపి )

​

5. అనకాపల్లి

ఛైర్మన్‌ : అభ్యర్థి ప్రకటించలేదు (జనసేన)

వైస్ ఛైర్మన్‌: పెంటకోట స్వాతి (టిడిపి )

​

6. పోలవరం

ఛైర్మన్‌ :వంతల రాజేశ్వరి (టిడిపి )

వైస్ ఛైర్మన్‌ : తీగల ప్రభ (టిడిపి )

​

7. కాకినాడ

ఛైర్మన్‌: అభ్యర్థి ప్రకటించలేదు (జనసేన)

వైస్ ఛైర్మన్‌ : పిల్లి అనంతలక్ష్మి (టిడిపి)

​

8. తూర్పు గోదావరి

ఛైర్మన్‌ : కాడ పద్మ (టిడిపి )

వైస్ ఛైర్మన్‌: అభ్యర్థి ప్రకటించలేదు (జనసేన)

​

9. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ

ఛైర్మన్‌: గొల్లపల్లి అమూల్య (టిడిపి )

వైస్ ఛైర్మన్‌: అభ్యర్థి ప్రకటించలేదు (జనసేన)

​

10. పశ్చిమ గోదావరి

ఛైర్మన్‌: ఇందుకూరి రామకృష్ణంరాజు (టిడిపి)

వైస్ ఛైర్మన్‌ : సిరగాని నాగేశ్వరరావు (టిడిపి)

11. ఏలూరు

ఛైర్మన్‌ : చింతమనేని సాయి నవ్యశ్రీ (టిడిపి)

వైస్ :ఛైర్మన్‌ బొర్రా చలమయ్య (టిడిపి)

​

12. కృష్ణా

:ఛైర్మన్‌ అభ్యర్థి ప్రకటించలేదు (బిజెపి )

వైస్ చైర్మన్ : దండమూరి పూజిత (టిడిపి )

​

13. ఎన్టీఆర్

ఛైర్మన్‌ : కోట పుల్లమ్మ (టిడిపి )

వైస్ ఛైర్మన్‌ : అభ్యర్థి ప్రకటించలేదు (బిజెపి)

​

14. గుంటూరు

ఛైర్మన్‌ : ధార అరుణ (టిడిపి)

వైస్ ఛైర్మన్‌: తల్లా అశోక్ కుమార్ (టిడిపి)

​

15. పల్నాడు

ఛైర్మన్‌: పుచ్చకాయల రుమాదేవి (టిడిపి)

వైస్ ఛైర్మన్‌: నలపాటి కిరణ్ (టిడిపి)

​

16. బాపట్ల

ఛైర్మన్‌: పుషడపు రోహిణి (టిడిపి )

వైస్ ఛైర్మన్‌ : అభ్యర్థి ప్రకటించలేదు (జనసేన)

​

17. ప్రకాశం

ఛైర్మన్‌: కొక్కిలిగడ్డ ప్రభాకరరావు (టిడిపి)

వైస్ ఛైర్మన్‌ : అభ్యర్థి ప్రకటించలేదు (జనసేన)

​

18. మార్కాపురం

ఛైర్మన్‌: కందుల రామిరెడ్డి (టిడిపి )

వైస్ :ఛైర్మన్‌ జి.వి. శ్రీనివాస వర్మ (టిడిపి)

​

19. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఛైర్మన్‌: పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (టిడిపి)

వైస్ ఛైర్మన్‌ :పొట్టెల్ల ప్రసాద్ (టిడిపి)

​

20. కర్నూలు

:ఛైర్మన్‌ : చూడి ఉలిగయ్య (టిడిపి)

వైస్ ఛైర్మన్‌: షేక్ షాదిక (టిడిపి)

​

21. నంద్యాల

ఛైర్మన్‌ షేక్ బృహానుద్దీన్ (టిడిపి )

వైస్ ఛైర్మన్‌: కె. శ్రీకాంత్ రెడ్డి (టిడిపి)

​

22. అనంతపురం

ఛైర్మన్‌ : గంజే నాగరాజు (టిడిపి )

వైస్ ఛైర్మన్‌: వెన్నపూస లలిత (టిడిపి)

​

23. శ్రీ సత్యసాయి

ఛైర్మన్‌ : పరిటాల శ్రీరామ్ (టిడిపి)

వైస్‌ ‌ఛైర్మన్‌ : అభ్యర్థి ప్రకటించలేదు (జనసేన)

​

24. వైఎస్ఆర్ కడప

ఛైర్మన్‌: పుత్తా నరసింహారెడ్డి (టిడిపి )

వైస్ ఛైర్మన్‌: హబీబున్నీసా చాంద్ బాయి గారి (టిడిపి )

​

25. అన్నమయ్య

:ఛైర్మన్‌ సుగవాసి ప్రసాద్ బాబు (టిడిపి )

వైస్ ఛైర్మన్‌: తల్లారి శరణ్య (టిడిపి)

​

26. తిరుపతి

ఛైర్మన్‌: హేమలత (టిడిపి)

వైస్‌ ఛైర్మన్‌ : అభ్యర్థి ప్రకటించలేదు (బిజెపి )

​

27. చిత్తూరు

ఛైర్మన్‌ : మాదలం శైలజ (టిడిపి )

వైస్ ఛైర్మన్‌: ఎస్. మంజుశ్రీయ వెంకటేష్ (టిడిపి )


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్