ఉంటుందోయ్! గుణంలో
మనిషి యొక్క గొప్పతనము
కఠోరనైన సాధనలో
సిద్ధిస్తుందోయ్! విజయము
మాట్లాడే విధంలో
ఉట్టిపడును గౌరవము
ఈ విశాల జగంలో
గోచరించు అద్భుతము
క్షమించే తత్వంతో
బలపడుతుందోయ్! బంధము
ప్రేమించే మనసుతో
పెరుగుతుందోయ్! స్నేహము
- గద్వాల సోమన్న,
ఎమ్మిగనూరు, 99664 14580.






కామెంట్‌లు (0)