మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమహిళలు కారం ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలి

42 నిమిషాల క్రితం

మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 09:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ​పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు వైసిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. మహిళలు కారం ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, ఎవరైనా ఇబ్బందులకు గురి చేయడానికి వస్తే ఎదుర్కోవాలని సూచించారు. సోమవారం రాత్రి నరసరావుపేట పట్టణంలో 18, 19 వార్డుల్లో వైసిపి చైర్మన్ అభ్యర్థి షేక్ ఖాజావలి మాస్టర్ గెలుపు కోసం చేసిన ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వైసిపి విజయాన్ని అడ్డుకునేందుకు గంజాయి బ్యాచ్‌ లకు బాధ్యతలు అప్పగించారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్