పులివెందుల : వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. కడపలో ఆయనతోపాటు మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ తో పాటు మరికొందరు నేతలను కడపలో అదుపులోకి తీసుకుని పులివెందులకు తీసుకొస్తున్నారు.
వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి అరెస్ట్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 10:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)