శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆరోగ్య రంగానికి బ్రిక్‌వర్క్ సానుకూల రేటింగ్

1 గంట క్రితం

medical
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 10:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : భారతీయ స్టార్టప్‌లు, ఆరోగ్య సంరక్షణ రంగాలపై బ్రిక్‌వర్క్ రేటింగ్స్ సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసింది. ఆరోగ్య రంగానికి ఆయుష్మాన్ భారత్, వైద్య పర్యాటకం మద్దతుగా నిలుస్తాయని.. అయితే విద్యుత్ పంపిణీ రంగానికి మాత్రం ప్రతికూల సంకేతాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. పెట్టుబడిదారులకు మార్గనిర్దేశం చేసేందుకు 25 కీలక రంగాలపై సమగ్ర విశ్లేషణను రూపొందించినట్లు సిఇఒ మను సెహగల్ పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్