ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు .. బ్యాంక్‌షేర్లు, మెటల్ స్టాక్స్ అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ సుమారు 1500 పాయింట్ల మేర క్షీణించి, 82,435.99 వద్ద కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 450.95 పాయింట్ల నష్టంతో 25,349.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 92.91గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, ఐటీసీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.
నష్టాల్లో స్టాక్ మార్కెట్ ..‘బేర్’ మన్న సూచీలు
44 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 04:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)