ఒక ఊరిలో రవి, రాము అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారు చదువులో ముందుండేవారు. రవి వాళ్ళ నాన్న ఉద్యోగరీత్యా వేరే ఊరు బదిలీ కావడంతో కుటుంబంతో సహా వెళ్లిపోయారు. అప్పటినుండి రవి-రాము ఇద్దరూ ఉత్తరాల ద్వారా పలకరించుకుంటూ తమ స్నేహం కొనసాగిస్తున్నారు._ అలా వారి బాల్యంలోని చదువు ముగిసిన తర్వాత రవి ఒక డాక్టరుగా, రాము ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించారు. అనుకోకుండా వారిరువురూ పదోన్నతి పొంది, సొంతూరికే వచ్చి స్థిరపడ్డారు. దాంతో రవి, రాము తమ స్నేహాన్ని మరింత బలపరుచుకున్నారు._

కె. నాగ అభిరామ్, 7వ తరగతి,_
అరవింద హైస్కూల్,
_కుంచనపల్లి, గుంటూరు జిల్లా.
స్నేహం-చదువు
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 11:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)