సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యద్ధనపూడిలో ఘనంగా పోషణ మాసోత్సవం

1 గంట క్రితం

bapatla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 05:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - యద్దనపూడి : మండల కేంద్రమైన యద్దనపూడి గ్రామములో పోషణ మాసోత్సవం, అంగన్వాడి ఉత్సవం సోమవారం జరిగింది. కార్యక్రమము యద్దనపూడి గ్రామం నందలి యద్దనపూడి మెయిన్ అంగనవాడి కేంద్రం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోషకాహార పదార్థాలను తయారు చేసే విధానాన్ని తల్లులకు వివరించారు. ఈకార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సిహెచ్ సుజాత, ఎఎన్‌ఎం మెర్సీ, ఆశ వర్కర్లు వాణి, శోభ, అంగన్వాడి కార్యకర్తలు ఆర్ హేమలత పాల్గొన్నారు. అంగన్వాడి సహాయకురాలు షేక్ మీరాభి గ్రామంలోని తల్లులు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్