సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

' సిఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి `

58 నిమిషాల క్రితం

"CM Sir, please give us our money."
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

గుంటూరు (కల్టెరేట్) : పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయాలని, బకాయిల విడుదల చేయాలని కోరుతూ .... ఎపి జెఎసి అమరావతి దశల వారి ఉద్యమంలో భాగంగా గుంటూరు కలెక్టరేట్ లో సోమవారం మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ' సిఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి ` అంటూ .... బ్యానర్లు బ్యాడ్జీలు ధరించి గ్రీవెన్స్ లో అర్జీ అందజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్