బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థిని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు

1 గంట క్రితం

missing
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 10:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రామచంద్రపురం: రామచంద్రపురం పట్టణంలోని బ్రాడీపేటకు చెందిన రేపల్లె ప్రణవి (14) ఈనెల 28న స్కూలుకు వెళ్లి తిరిగి రాలేదని ఆమె తండ్రి గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణంలోని ఎస్ ఎల్ బి మండల పరిషత్ హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న ప్రణవి ఉదయం సైకిల్ పై స్కూలుకు వెళ్లిందని రాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రామచంద్రపురం ఎస్ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆచూకీ వివరాలు తెలిసినవారు రామచంద్రపురం పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్