భావి భారత మహిళలుగా ఎదగనున్న విద్యార్థినిలు భవిష్యత్ పురోగతి కోసం మెగా లెజెండ్స్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ ప్రెసిడెంట్ భీమేశ్వర్ రెడ్డి సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకటరత్నం హెచ్ఎం శివరాంకుమార్ అన్నారు.