బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎడతెరపలేని వాన

2 గంటల క్రితం

ఎడతెరపలేని వాన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 07:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పెరవలి

తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా మండలంలో వర్షం కురుస్తోంది. దీని ప్రభావం వల్ల బెండ, వంగ, చిక్కుడు, జామ, బొబ్బాయి, దొండ పంటలు నీట మునిగాయి. ఈ వర్షం పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ప్రైవేట్ పాఠశాలకు సెలవు ప్రకటించారు. వర్షం కారణంగా వరి పంటలో దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్