బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంపిటిసి, జెడ్ పి టి సి ఎన్నికలు నవంబర్ 5న యథావిధిగా నిర్వహణ

1 గంట క్రితం

party
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 11:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

– వదంతులను నమ్మవద్దు : జిల్లా కలెక్టర్

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : కృష్ణా జిల్లాలో ఎంపిటిసి, జెడ్ పి టి సి, స్థానిక సంస్థల ఎన్నికలు నవంబర్ 05, 2026న యథావిధిగా నిర్వహించబడతాయని జిల్లా కలెక్టర్ డికె బాలాజీ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అసత్య సమాచారాన్ని, వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. మీ ఓటు – మీ హక్కు. వదంతులకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్