శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోడూరు మండలంలో 13 ఎంపిటిసి సెగ్మెంట్లకు మొత్తం 61 నామినేషన్లు

17 నిమిషాల క్రితం

కోడూరు మండలంలో 13 ఎంపిటిసి సెగ్మెంట్లకు మొత్తం 61 నామినేషన్లు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 06:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కోడూరు

​కోడూరు మండలంలో 13 ఎంపిటిసి సెగ్మెంట్లకు వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి మొత్తం 61 నామినేషన్లు దాఖలయ్యాయి. 13 సెగ్మెంటుల్లో వైసిపి, కూటమి నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. వైఎస్ ఆర్ సిపి తరపున 13 సెగ్మెంట్లకు 28 నామినేషన్లు, టిడిపి తరపున 11 నామినేషన్లు, జనసేన తరపున 17 నామినేషన్లు, సిపిఎం తరపున ఒకటి, బిజెపి తరపున ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు నామినేషన్లను దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్