శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఇస్రో’ ఫలితాల్లో సాయిసురేష్ ప్రతిభ

17 నిమిషాల క్రితం

‘ఇస్రో’ ఫలితాల్లో సాయిసురేష్ ప్రతిభ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 06:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-శింగనమల

మండల పరిధిలోని చిన్నమట్లగొంది గ్రామానికి చెందిన ఆకుల సూర్యనారాయణ కుమారుడు ఆకుల సాయిసురేష్ ఇస్రో నిర్వహించిన దేశవ్యాప్త పరీక్షల్లో ఆలిండియాలో 28వ ర్యాంకు సాధించారు. గ్రామానికి చెందిన యువకుడు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచినందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్