ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్ (కృష్ణా) : బందర్ లో వైసిపి మేయర్ అభ్యర్థిని దంపతులు ఓటు వేశారు. మచిలీపట్నం నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికలలో ఆదివారం ఉదయం వైసిపి మేయర్ అభ్యర్థిని లంక జ్యోతి సూరిబాబు దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బలరాముని పేట గాంధీ విద్యాలయం పోలింగ్ బూత్ లో ఓటు వేసిన అనంతరం సిరా చుక్క ఉన్న చూపుడువేలు ను చూపిస్తూ చైతన్యవంతులైన మచిలీపట్నం ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఓటేసిన వైసిపి మేయర్ అభ్యర్థిని దంపతులు
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026, 11:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)