మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డికి మాతృవియోగం

28 జులై, 2026

Senior journalist Srinivasa Reddy bereaved of his mother.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రెడ్డిగూడెం (ఎన్టిఆర్) : రెడ్డిగూడెం సీనియర్ జర్నలిస్ట్ గోగులముడి శ్రీనివాసరెడ్డికి మాతృవియోగం కలిగింది. శ్రీనివాసరెడ్డి తల్లి కృష్ణబాయి మంగళవారం మరణించారు. వైసిపి సీనియర్ నాయకులు రెడ్డిగూడెం మండల జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి, వైసిపి ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రెటరీ ఉయ్యారు భరత్ కుమార్ రెడ్డి, వైసిపి ఎన్టీఆర్ జిల్లా సెక్రెటరీ తోటకూర రవిబాబు, వైసిపి ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ రెడ్డి, వైసిపి ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పాలంకి సురేష్ రెడ్డి, తదితరులు కలిసి కృష్ణబాయి పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్