స్మిమ్మింగ్ పోటీల్లో కెబిఎన్ విద్యార్థులకు పతకాలు
ప్రజాశక్తి-విజయవాడ సిటీ
అఖిల భారత స్విమ్మింగ్ ఫెడరేషన్ కప్ 2026 పోటీల్లో కెబిఎన్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఒక బంగారు, మూడు రజత, ఒక కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన ...