మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిసెంబర్ 1న చలో ఢిల్లీ : సిఐటియు ర్యాలీ

10 నిమిషాల క్రితం

Chalo Delhi on December 1 CITU rally
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 12:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నెల్లూరు : కార్మిక హక్కుల పరిరక్షణ కోసం, డిసెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ... మంగళవారం సిఐటియు నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో వై ఎం సి ఏ గ్రౌండ్ నుండి నెహ్రూ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలని, కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలని, పర్మినెంట్‌ చేయాలని, డిసెంబర్‌ 1 న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డిమాండ్‌ చేశారు.
Chalo Delhi on December 1 CITU rally





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్