రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రెండు పతకాలు సాధించి ప్రతిభ చాటిన ఎన్బిఎం న్యాయ కళాశాల విద్యార్థి వి.భవానీ ప్రసాద్‌కు కళాశాలలో ఘనంగా సత్కరించారు. నెల్లూరులో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగిన 46వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో హ్యామర్ త్రోలో 45.20 మీటర్ల దూరం విసిరి స్వర్ణ ప...