బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూలిన భారీ వృక్షం

2 గంటల క్రితం

కూలిన భారీ వృక్షం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 07:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ మహాసింగిలో భారీ వృక్షం రోడ్డుపై నేలకొరిగింది. ఈ సమయంలో ఆర్‌టిసి బస్సు వెళ్తుండడంతో వెనుక భాగం రాసుకుని నేలకొరగడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ కె.వెంకటేష్, సిబ్బంది అక్కడకు చేరుకొని చెట్టును తొలగించారు. దీంతో యథావిథిగా రాకపోకలు కొనసాగాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్