జిల్లా వినియోగదారుల క్లబ్ల మాస్టర్ ట్రైనర్ వెంకటాచలం
ప్రజాశక్తి- పలాస
నాణ్యత, భద్రత, విశ్వసనీయత కలిగిన వస్తువులను వినియోగించడం ప్రతి వినియోగదారుడి హక్కు అని జిల్లా వినియోగదారుల క్లబ్ల మాస్టర్ ట్రైనర్, బిఐఎస్ క్లబ్ మెంటార్ ఎల్.వెంకటాచలం అన్నారు. ప్రపంచ వినియోగదారుల దిన...