- తగిన బస్సులు లేక యాత్రికుల ఎగబాట్లు
ప్రజాశక్తి-విజయనగరం కోట : మంగళవారం జరిగిన సింహాచలంగిరి ప్రదక్షణకు యాత్రికులు విజయనగరం జిల్లా నుంచి వేల సంఖ్యలో తరలి వెళ్లారు. గిరిప్రదక్షిణ అనంతరం తిరిగి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళటానికి విజయనగరం ఆర్టిసి డిపోకు చేరుకున్న యాత్రికులకు తగినని బస్సులు అందుబాటులో లేకపోవడంతో తిరుగు ప్రయాణంలో తిప్పలు తప్పలేదు. ప్రతి ఏట పెరుగుతున్న గిరిప్రదక్షిణ యాత్రికులు సంఖ్యకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేయడంలో విఫలం అవుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.







కామెంట్‌లు (0)