ప్రజాశక్తి - గణపవరం : గణపవరం పంచాయతీ కి సంబంధించిన 16 వార్డులకి 2026 జనవరికల్లా మొత్తం ఓట్లు 115089 ఓట్లు ఉన్నట్లు పంచాయతీ కార్యదర్శి డి ఎస్ ఆర్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. వీటీలో ఒసీలు 5526, బీసీలు 4512, ఎస్ఇలు 1438, ఎస్టీలు 113 మంది ఉన్నారని చెప్పారు. మొత్తం 16 వార్డులకి వార్డుకి 724 ఓట్లు ఉంటాయని చెప్పారు.
గణపవరం పంచాయతీ ఓట్లు 115089
15 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 02:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)