శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బొలెరో కారు బోల్తా.. ఆరుగురికి గాయాలు

1 గంట క్రితం

Bolero car overturns; six people injured
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 12:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : ముద్దనూరు జమ్మలమడుగు 67వ జాతీయ రహదారిలోని మునెయ్య కోన సమీపంలోని ఘాట్ రోడ్డులో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
011


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్