గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వీయ దర్శకత్వంలో కార్తికేయ

17 గంటల క్రితం

kartikeya.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ ఇప్పుడు దర్శకుడిగా మారుతున్నారు. హీరోలు విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం తరహాలో స్వీయ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ నెం.3గా షూటింగ్ జరుపుకుంటోంది. బుధవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సెప్టెంబర్ చివరి వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్