హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తన ప్రియుడు రాజ్‌వెల్ రాజ్‌ను ఆమె పెళ్లి చేసుకోనుంది. ఈ సందర్భంగా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రీ వెడ్డింగ్ ఫొటోలను పంచుకుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహ వేడుక నిర్వహించుకోవాలని ఈ జంట భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ‘ఇరుముడి’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రియా భవానీ శంకర్ ప్రస్తుతం ‘డిమాంటీ కాలనీ-3’, ‘అహం బ్రహ్మస్మీ’, ‘మరకతమణి-2’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.
త్వరలో పెళ్లి చేసుకోనున్న ప్రియా భవానీ శంకర్
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 10, 2026, 08:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)