ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న, కీర్తన్ నాడగౌడ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం '418'. ఈ హారర్ మూవీ అక్టోబర్ 23న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఎలాంటి హంగులు లేకుండా సుమారు 6 కోట్ల రూపాయల బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో చైత్ర ఆచార్, సూర్య రాజ్ వీరభతిని, శ్రీ వైష్ణవ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటించారు.
23న 418 విడుదల
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 06:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)