బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ‘హైవాన్’. ఇందులో సైఫ్ అలీ ఖాన్ అంధుడి పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మంగళవారం (ఆగస్టు 25) ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో బోమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియా పిల్గాంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, శైలజ దేశాయ్ ఫెన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘హైవాన్’ ట్రైలర్ రిలీజ్
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 08:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)