గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఓటీటీలోకి 'జైలర్‌ 2`

1 గంట క్రితం

ఓటీటీలోకి 'జైలర్‌ 2` image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 07:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నవంబరు 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత నెల 15న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సుమారు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. మోహన్‌లాల్‌, విద్యాబాలన్‌, శివరాజ్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్