mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నార్నె నితిన్ మరో కొత్త సినిమా

2 గంటల క్రితం

nitin
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 12:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నటుడు నార్నే నితిన్ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘మ్యాడ్’, ‘ఆయ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల విజయాల తర్వాత ఆయన ‘జూనియర్’ చిత్ర దర్శకుడు రాధా కృష్ణతో ఓ కామెడీ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. నార్నే నితిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ వినూత్నంగా ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్టు తరహాలో రూపొందించిన ఈ పోస్టర్‌లో “ఆకాశంలో ఉంటుంది మూన్... నువ్వే నా లైఫ్‌కి క్వీన్...” అనే ఫన్నీ లైన్‌ను పొందుపరిచారు. ఈ చిత్రానికి రామ మారుతి ఎం. ఛాయాగ్రాహకుడిగా, నిరంజన్ దేవరమానె ఎడిటర్‌గా, శివ కామేష్ డి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. శరణ్య పోట్ల, అజయ్ గద్దె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్