మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆగస్టు 29న ఓటీటీలోకి 'మైఖేల్'

47 నిమిషాల క్రితం

Micheal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 08:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ మూవీ ‘మైఖేల్’. ఈ సినిమా త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. మైఖేల్ పుట్టినరోజు (ఆగస్టు 29) సందర్భంగా ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌లోని పీపాక్ హబ్ ద్వారా ఈ సినిమా ప్రసారం కానుందని యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లోనూ ఇది అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించారు. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించారు. గ్రాహం కింగ్ (బ్రిటన్‌), జాన్ బ్రాంకా (అమెరికా) నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్