శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘నార్నియా’ తెలుగు ట్రైలర్‌ విడుదల

4 గంటల క్రితం

‘నార్నియా’ తెలుగు ట్రైలర్‌ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 05:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గ్రెటా గెర్విగ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హాలీవుడ్‌ ఫాంటసీ చిత్రం ‘నార్నియా: ది మెజీషియన్స్‌ నెఫ్యూ’ తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న భారత్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. డేవిడ్‌ మెక్‌కెన్నా, బీట్రిస్‌ క్యాంప్‌బెల్‌, డేనియల్‌ క్రెయిగ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ రీలీజింగ్‌ ఇంటర్నేషనల్‌ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్