నాని, సుజీత్ కాంబోలో వస్తోన్న ‘బ్లడీ రోమియో’ చిత్ర షూటింగ్ అక్టోబర్ 17 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లండన్, హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చెఫ్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా రెండు విభిన్నమైన షేడ్స్‌లో నాని ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
17 నుండి ఢిల్లీలో షూటింగ్!
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026, 06:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)